CNR ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ , పీలేరు వారు తెలియజేయు సూచనలు

-----------------x---------------

డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ పొందే విద్యార్థులు తెలుసుకోవలసిన ఫీజుల వివరాలు

ఆన్-లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు - 300 (BC -200, SC , ST - 100) మాత్రమే.

ప్రభుత్వం నిర్ణయించిన కోర్స్ ఫీజులు :

ప్రతి కాలేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్సు ఫీజులను నిర్ణయించినది. కాలేజీలో వున్న వసతులు, అధ్యాపకులు, సెమినార్లు, వర్కుషాప్స్ మరియు క్యాంపస్ ఇంటర్వ్యూ ల ఆధారంగా, కాలేజీల వారీగా ఫీజులు

https://oamdc.ap.gov.in/UniversityWiseCollegeCourses.do

CNR ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, పీలేరు - కోర్సు ఫీజుల వివరాలు

  1. B.Sc - MPCs - EM - Tution fee - Rs16000 per anum

  2. B.Sc - BZC - EM - Tution fee - Rs15000 per anum

  3. B.Com - CA -EM - Tution fee - Rs15000 per anum

  4. BBA - EM - Tution fee - Rs18000 per anum

 

పై నిర్ణయించిన కోర్సు ఫీజులను ప్రభుత్వం పూర్తిగా జగనన్న విద్యా దీవెన పథకం క్రింద చెల్లిస్తాది.

యూనివర్సిటీ కట్టవలసిన ఫీజులు & ఎక్సమ్ ఫీజులు

1 year - 950/-

2 Year - 1400/-

3 Year - 2000/-

గమనిక : విద్యార్థులు, ఇది వరకే చదివే విద్యార్థులను అడగండి ఎంత కట్టారు అనేది. కొన్ని కాలేజీలు 1 year యూనివర్సిటీ ఫీజులు & ఎక్సమ్ ఫీజులు కలిపి 4000 - 5000 తీసుకొన్నారు. 2 Year రూ1400 ఎక్సమ్ ఫీజులను 2400 -2800 తీసుకొన్నారు. అలాగే, 3 Year రూ2000 ఫీజులను , 2800 - 5000 తీసుకొన్న కాలేజీలు వున్నాయి.

ప్రభుత్వ స్కాలర్షిప్ వివరాలు :

డిగ్రీ లో చేరిన ప్రతి విద్యార్థికి, ప్రతి సంవత్సరం ప్రభుత్వం "జగనన్న వసతి దీవెన " పథకం ద్వారా 20,000 రూపాయలు రెండు విడతలుగా తల్లి బ్యాంకు అకౌంట్ కి జమ చేస్తారు. అలాగే , కాలేజీ ట్యూషన్ ఫీజులు "జగనన్న విద్యా దీవెన " పథకం ద్వారా కాలేజీకి నిర్ణయించిన ఫీజులు కూడా ప్రభుత్వం చెల్లిస్తారు. ఆ ట్యూషన్ ఫీజులను కాలేజీకి చెల్లించవలెను.

కొన్ని కాలేజీలు "జగనన్న వసతి దీవెన " మరియు "జగనన్న విద్యా దీవెన " ఫీజులు రెండు- కాలేజీ వాళ్ళు కట్టించుకొన్నారు- గమనించగలరు .

డిగ్రీ కోర్సు చేరబోయే ముందు ఆ కాలేజీ కి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించుకుని మీకు నచ్చిన కాలేజీ ఆన్-లైన్ లో ఎంచోకోమని మనవి.

 

మరిన్ని వివరాలకు

https://sites.google.com/view/cnrcollege/home

ఇట్లు

కరెస్పాండెంట్

CNR ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ , పీలేరు

కాలేజీ కోడ్ : 11520