ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులకు
డిగ్రీ ఆన్-లైన్ నోటిఫికేషన్ విడుదల సమాచారం ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ షెడ్యూల్
నోటిఫికేషన్ లో పొందుపరచిన ప్రకారం ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఒక్కో స్టూడెంట్ ప్రభుత్వానికి రూ 300(OC,BC) , రూ 100 (SC,ST) ఆన్-లైన్ ద్వారా చెల్లించవలెను. డిగ్రీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది వెబ్-సైట్ ని చూడగలరు.
https://oamdc.ap.gov.in/
ఈ విషయాలను ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి , మీ తోటి స్నేహితులకు మరియు బందువులకు తెలియపరచమని మనవి.
విద్యార్థులు ఆన్-లైన్ లో రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికెట్లు
1. SSC సర్టిఫికెట్
2. ఇంటర్ మార్కుల సర్టిఫికెట్
3. caste సర్టిఫికెట్ ( OC విద్యార్థులకు EWS సర్టిఫికెట్) - మీ సేవ నుండి పొందినది
4. income సర్టిఫికెట్ (మీ సేవ నుండి పొందినది)
5. ఆధార్ కార్డు
6. పాస్-పోర్ట్ సైజు ఫోటో -1
7. రేషన్ కార్డు
8. మీ ఉపయోగించే మొబైల్ OTP కొరకు
9. 6 నుండి ఇంటర్ వరకు చదివిన స్కూల్ మరియు కాలేజీ వివరాలు మీకు తెలిసి ఉండాలి.
10. స్టూడెంట్ యొక్క సంతకము
మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఆన్-లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు సహాయం చేయగలము.
ఫీజుల వివరాలు :
డిగ్రీ లో చేరిన ప్రతి విద్యార్థికి, ప్రతి సంవత్సరం ప్రభుత్వం "జగనన్న వసతి దీవెన " ద్వారా 20,000 రూపాయలు రెండు విడతలుగా తల్లి బ్యాంకు అకౌంట్ కి జమ చేస్తారు. అలాగే , కాలేజీ ట్యూషన్ ఫీజులు "జగనన్న విద్యా దీవెన " ద్వారా కాలేజీకి నిర్ణయించిన ఫీజులు కూడా ప్రభుత్వం చెల్లిస్తారు. ఆ ఫీజులను కాలేజీకి చెల్లించవలెను.
డిగ్రీ కోర్సు నందు చేరబోతారో ముందు ఆ కాలేజీ కి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించుకుని మీకు నచ్చిన కాలేజీ ఆన్-లైన్ లో ఎంచోకోమని మనవి.
ఈ విషయాలను ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి , మీ తోటి స్నేహితులకు మరియు బందువులకు తెలియపరచమని మనవి.
CNR డిగ్రీ కాలేజీ, పీలేరు వారి విన్నపము ...
మీరు మా కళాశాలకు విచ్చేసి కాలేజీ వసతులను తెలుసుకొని మీకు నచ్చిన యెడల CNR డిగ్రీ కాలేజీ లో చేరుటకు మొదటి ప్రాధాన్యం గా ఎంచుకోగలరని మనవి.
కోర్సులు : BBA , B.Com -Computer Applications , B.Sc - MPCs , BZC
www.cnrinstitutes.org లేదా www.cnrcollege.com చూడగలరు.
ఇట్లు
కరెస్పాండెంట్
CNR డిగ్రీ కాలేజీ , పీలేరు